
యూకే పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్: ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ కీలక హామీ, జీఎంఆర్‌తో స్పోర్ట్స్ హబ్ చర్చలు!
సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనలో కీలక ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ప్రతినిధులతో విద్య, పరిశోధనలపై చర్చలు జరపగా, జీఎంఆర్ గ్రూప్‌తో కలిసి తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతుల ఏర్పాటుపై ఆహ్వానం అందించారు.






