
News 24/7India
మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు! రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' ఈవెంట్‌లో ఘోర ప్రమాదం
మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యశ్ 'టాక్సిక్' సినిమా ఈవెంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఫ్లడ్ లైట్ స్థంభం కూలి యువకులకు తీవ్ర గాయాలు కాగా, కాలేజీ మరియు చిత్ర యూనిట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
